Google అందిస్తున్న AI అసిస్టెంట్ Geminiని ఉపయోగించి మీలోని క్రియేటివిటీని వెలికి తీయండి, మీ ప్రొడక్టివిటీని మెరుగుపరచుకోండి.
Googleకు చెందిన అత్యుత్తమ AI మోడల్స్‌ను డైరెక్ట్‌గా మీ ఫోన్‌లోనే యాక్సెస్ చేసేందుకు Gemini అవకాశం కల్పిస్తుంది. తద్వారా మీరు ఇవి చేయవచ్చు:
- ఐడియా జెనరేషన్ కోసం (బ్రెయిన్‌స్టార్మింగ్ చేయడానికి), సంక్లిష్టమైన టాపిక్స్‌ను సింప్లిఫై చేయడానికి, ఏవైనా ముఖ్యమైన అకేషన్స్ కోసం రిహార్సల్ చేయడానికి Geminiతో Live చాట్ చేయండి. మీకు కనిపించే వాటి గురించి Geminiతో మాట్లాడటానికి Gemini Live సంభాషణల్లో మీ కెమెరాను లేదా స్క్రీన్‌ను షేర్ చేయండి. జస్ట్, మీ Gemini యాప్‌లో ఉండే Gemini Live బటన్‌పై క్లిక్ చేయండి. - Canvasతో మీ ఐడియాలకు జీవం పోయండి. ప్రాంప్ట్ నుండి ప్రోటోటైప్ వరకు, యాప్‌లు, గేమ్‌లు, వెబ్ పేజీలు, ఇన్ఫోగ్రాఫిక్‌లు, ఆడియో ఓవర్‌వ్యూలు ఇంకా మరిన్నింటిని క్రియేట్ చేయండి. - Search, YouTube, Google Maps, Gmail లాంటి మీకు ఇష్టమైన Google యాప్‌లకు కనెక్ట్ అవ్వండి - క్విజ్, ఫ్లాష్‌కార్డ్ క్రియేషన్, ఇంటరాక్టివ్ విజువల్స్, రియల్-టైమ్ ఎగ్జాంపుల్స్‌తో ఏ టాపిక్‌ను అయినా సరే స్మార్ట్‌గా స్టడీ చేయండి, ఎక్స్‌ప్లోర్ చేయండి - మీరు ఏ ఫైల్‌నైనా పాడ్‌కాస్ట్‌గా మార్చుకోండి. దాన్ని ఏ టైమ్‌లోనైనా, ఎక్కడైనా వినండి. - జస్ట్ కొన్ని పదాలతో అద్భుతమైన ఇమేజ్‌లను క్రియేట్ చేయండి, ఎడిట్ చేయండి - టూర్‌లను, ట్రిప్‌లను ఈజీగా, ఫాస్ట్‌గా ప్లాన్ చేయండి: - సమ్మరీలు, ఇన్-డెప్త్ అనాలసిస్‌లు, సోర్స్ లింక్‌లు - అన్నీ ఒకే చోట పొందండి - ఐడియాలు జెనరేట్ (బ్రెయిన్‌స్టార్మింగ్) చేయండి లేదా ఇప్పటికే ఉన్న ఐడియాలకు మెరుగులు దిద్దండి
Pro ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయడం ద్వారా, మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచుకోండి. ఇది క్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇండస్ట్రీ-లీడింగ్ ఫీచర్ అయిన 10 లక్షల టోకెన్ల కాంటెక్స్ట్ విండోను ఆస్వాదించండి (దీనితో Gemini దాదాపు 1,500 పేజీల టెక్స్ట్‌ను, లేదా 30 వేల లైన్ల కోడ్‌ను ప్రాసెస్ చేయగలదు). అలాగే మా అత్యంత సమర్థవంతమైన మోడల్ 2.5 Proకు, 2.5 Proలో Deep Researchకు, Veo 3.1 Fastతో వీడియో జెనరేషన్‌కు మరింత ఎక్కువ యాక్సెస్‌ను పొందండి.
Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా, Google AI Proలోని Geminiలో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. Google AI Proలో భాగమైన Gemini యాప్, అర్హత ఉన్న Google Workspace బిజినెస్ ప్లాన్‌లకు, ఇంకా ఎడ్యుకేషన్ ప్లాన్‌లకు అందుబాటులో ఉంటుంది. మరింత తెలుసుకోండి: https://gemini.google/subscriptions/
Ultra ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయడం ద్వారా Gemini యాప్ నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి–Googleకు చెందిన AI టెక్నాలజీలకు సంబంధించిన అత్యుత్తమ ప్రయోజనాలకు, అలాగే ప్రత్యేక ఫీచర్‌లకు గరిష్ఠ స్థాయి యాక్సెస్‌ను పొందండి. Googleకు చెందిన అత్యంత శక్తిమంతమైన మోడల్ అయిన 2.5 Proకు, ఇంకా Veo 3.1తో వీడియో జనరేషన్, 2.5 Proలో Deep Research వంటి ఫీచర్‌లకు గరిష్ఠ స్థాయి యాక్సెస్‌ను పొందండి, అలాగే Gemini 2.5 Deep Thinkను అన్‌లాక్ చేయండి. ఏజెంట్ మోడ్‌తో సహా మా సరికొత్త AI ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటిని ట్రై చేసేందుకు మీకు ముందస్తు యాక్సెస్ కూడా లభిస్తుంది.
Google AI Ultra సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా Google AI Ultraలోని Geminiలో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. Google Workspace కస్టమర్‌లకు యాడ్-ఆన్‌గా బిజినెస్ కోసం Google AI Ultra అందుబాటులో ఉంది. మరింత తెలుసుకోండి: https://support.google.com/a/answer/16345165
మీ ఫోన్‌లో Gemini యాప్‌ను అనుమతిస్తే, అది Google Assistantకు బదులుగా మీ ప్రధాన అసిస్టెంట్ అవుతుంది. కొన్ని Google Assistant వాయిస్ ఫీచర్లు, Gemini యాప్ ద్వారా ఇంకా అందుబాటులోకి రాలేదు. మీరు సెట్టింగ్స్‌కు వెళ్లి తిరిగి Google Assistantకు మారవచ్చు.
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 11 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
head_mounted_deviceXR హెడ్సెట్
4.6
30.2మి రివ్యూలు
5
4
3
2
1
Baburao B
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
10 మార్చి, 2026
super
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
RAVI MEKALA
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
23 డిసెంబర్, 2025
కొంచెం కరెక్ట్ గా నువ్వు కొంచెం తప్పులు గాని చెప్తుంది దీన్ని అంతగా నమ్మి ఎవరు దీనిపై డిపెండ్ అవ్వకూడదు దీన్ని పూర్తి స్థాయిలో పవర్ ఫుల్ గా మార్చే అంతవరకు ఇది తప్పు క్వశ్చన్ లు ఎక్కువ చెప్తుంది
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
udayy
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
26 ఫిబ్రవరి, 2026
super. we can ask anything here to get answers! programming to finance, agriculture to rocket science!!
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
The Google Gemini app is now live in English, Spanish, French, Portuguese, Chinese, Japanese, Korean and more languages. See the full list of supported languages and countries here: https://support.google.com/?p=gemini_app_requirements_android